Posts

V. HOW TO EARN MONEY TO GET RICH FROM ONLINE:(ఆన్ లైన్ ద్వారా డబ్బను ఎలా సంపాదించవచ్చుఁ)?

If you want to earn money through online,  you should have following things: 1.    Skills ( Don’t worry, I will also show you that how to earn skills) 2.    Smart work 3.    Patience. I think all are skilled persons. Every person have some skill or special skill. That’s enough. Only you have to improve that skill. That’s it.  If you don’t have skill don’t worry I will also tell you.  (ఒక వేళా మీరు ఆన్ లైన్ ద్వారా డబ్బును సంపాదించాలను కుంటే, మీరు తప్పనిసరిగా ఈ క్రింది వాటిని కలిగి ఉండాలి ; 1. స్కిల్స్ ( బాధ పడకండి. నేను స్కిల్స్ ను పెంచుకోవడము గురించి చూపెడుతాను) 2. చురుకైన పని  3. ఓపిక నాకు తెలిసి అందరు స్కిల్స్ ను కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి ఎదో ఒక స్కిల్ లేదా స్పెషల్ స్కిల్సును కలిగి ఉంటారు.  ఇది చాలు.  మీరు కేవలము దానిని పెంచుకోవాలి. ఒక వేళా లేక పొతే  బాధ పడకండి. నేను స్కిల్స్ ను పెంచుకోవడము గురించి చూపెడుతాను. ) Some Skilled ways to earn money From Rs.10,000- Some Crores :- 1. Free Lancing 2. Blogging, 3. Web Development 4.. Website Creation 5. A

IV. WHO ELIGIBLE TO EARN MONEY ONLINE:(ఎవరు ఈ విధానములో అర్హులు)?

There is any type of eligibility is required in this field. All peoples are eligible like Students, job searchers, jobbers, businessman, part time jobbers, full time jobbers, housewives, ladies, gents, officials, non officials, retired persons, boys, girls. Every one  can earn money online. ( ఈ విధానములో ఎలాంటి అర్హతలు అవసరము లేదు. విద్యార్థులు, ఉద్యోగమూ కోసము వెతికే వారు, ఉద్యోగమూ చేసే వారు. వ్యాపారస్తులు, వ్యాపారస్తులు కానీ వారు, పార్ట్ టైం ఉద్యోగస్తులు, ఫుల్ టైం ఉద్యోగస్తులు, గృహిణులు, మహిళలు, పురుషులు, చిన్న, పెద్ద, బాలికలు, బాలురు ఎవరన్నా ఈ విధానములో అర్హులు. )

III. WHERE DO WE WORK FOR MONEY THROUGH ONLINE: (ఆన్ లైన్ ద్వారా డబ్బును ఎక్కడి నుండి సంపాదించ వచ్చుఁ. )?

Any place, Any where, In journey, in hotel, in home, In office, in waiting time, and place is not required to earn money in this method. This is one advantage. Only internet is required to your PC, LAPTOP, TABS AND CELL PHONES  in this field.  AND ALSO SOME TIMES INTERNET IS NOT REQUIRED. (ఏ స్థలములో నైనా, ఎక్కడైనా, ప్రయాణములో అయినా, హోటల్ లో అయినా, ఇంట్లో అయినా, వెయిటింగ్ సమయములో అయినా, ఎక్కడైనా ఈ ఆన్ లైన్ విధానము ద్వారా సంపాదించవచ్చుఁ. ఇది మనకు ప్రయోజనము. మనకు కేవరము ఇంటర్నెట్ కలిగిన మన పి .సి., లాప్ టాప్, టాబ్స్ మరియు సెల్ల్ ఫోన్లు ఉండే చాలు.  కొన్ని సమయములో ఇంటర్నెట్ అవసరము లేదు. )

II. HOW MUCH MONEY EARN IN ONLINE METHOD: (ఎంత వరకు డబ్బును ఈ ఆన్ లైన్ విధనము ద్వారా సంపాదించవచ్చు)

Online method is a ocean. Hence So many opportunities are there.   You can earn some crores of core s by using this method. It is not a joke. It is possible. If you have smart strength, you can gain money to meet financial needs. MONEY EARNING DEPENDING ON ONLY YOUR SKILLS, SMART WORK, PATIENCE . I THINK, LOW SKILLED PERSONS WILL GAIN UP TO RS. 10,000/- PER MONTH. VERY HIGH SKILLED PERSONS WILL GAIN UP TO SOME CRORES PER MONTH. Are You not believing? I will show a number of examples who are earning crores of crores for year. Don't worry about skills. I will show way to u.  ( ఈ విధానము సముద్రము వంటిది. ఎన్నో రకాల వనరులు ఉంటాయి. మీరు కొన్ని కోట్ల రూపాయల వరకు ఈ విధానమును ఉపయోగించి సంపాదించవచ్చుఁ . ఇది జోక్ కాదు. ఇది సాధించవచ్చుఁ. మీకు చురుకైన శక్తి  ఉంటె  మీరు మీయొక్క ఆర్ధిక లక్ష్యమును సంపాదించవచ్చుఁ. డబ్బు సంపాదించడము అనేది కేవలీ మీయొక్క స్కిల్స్ పైన, మీ యొక్క చురుకైన పని పైన మరియు మీ యొక్క ఓపిక పైన ఉన్నది.  నా ప్రకారము అతి తక్కువ స్కిల్స్ గల వ్యక్తులు రూ. 10,000/-

I. WHAT ARE METHODS TO EARN MONEY FOR REACH OUR FINANCIAL GOAL? (ఏ విధానాల ద్వారా మన యొక్క ఆర్ధిక లక్ష్యమును సాధించడానికి డబ్బును సంపాదించవచ్చు ?)

                Nowadays, Money earning process is two types: (ఈరోజుల్లో రెండు విధాలుగా డబ్బును సంపాదిస్తున్నారు. )  1. Off line method (ఆఫ్  లైన్  విధానము) 2. On-line Method ( ఆన్ లైన్ విధానము ) 1. Off line method:- (  ఆఫ్   లైన్ విధానము)           In our daily life most of the money earning through this method i.e. doing very hard work in office or organizations, doing business &etc. and this method is required investment also.  We are facing so many problems and getting tensions in our daily life for money earning, paying our time 8-18 hours per day and our health also. But still, we are not reach to gain sufficient money and also reach our economic goal. In this regard we are also sacrificing our personal life also.           Hence we need a another way to earn money to meet our financial needs i.e. On line method.  ( మన నిత్య జీవితములో మనము డబ్బును ఈ విధానము ద్వారా నే సంపాదిస్తున్నాము. అది ఆఫీసు లో కానీ, సంస్థలలో గాని ఎక్కువ కష్టపడి పని చేస్తున్నాము, వ్యాపారము